టమోటా పంటకు పచ్చ పురుగు సోకింది మరియు మొక్కలు కాంఢని కూడా రంధ్రరం పెడుతున్నాయి కనుక వీటి నివారణకు ఏ రసాయనిక మందులు వాడాలి దయచేసి వీటి నివారణకు సరైన సమాదానం ఇవంఢీ
టమోటా మొక్కలు గ్రోథింగ్ కు ఏ మందులు వాడాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిటమోటా మొక్కలు గ్రోథింగ్ కు ఏ మందులు వాడాలి
Aakulu ila endipovadaniki karanam enti elanti prekashan teesukovali
ఆకులమీద ఉన్నది పోయి మంచిగా మొక్క పెరగటానికి ఏ మందులువాడాలి
Tamoto totalo kayalu kinda bagana nallaga machalu vastunayi idi denivalana vastundi m mandhu spary cheyali..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
5 సంవత్సరాల క్రితం
Hi Golla Virupakshi గారు,శనగ పచ్చపురుగు నివారణకు కొరజిన్ లేదా ప్రొక్లైమ్ వాడండి.మరింత సమాచారంకోసం క్రింద ఉన్న ఆకుపచ్చ రంగు లింక్ నొక్కండిHelicoverpa Caterpillar .
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ Golla Virupakshi గారు ,టమాట పంటకు హెలికావేర్ప పురుగు ఆశించింది ...నివారణ కొరకు Quinolphos 25%EC -400gm /ఎకరా కు pichikaricheyandi...plantix ని సంప్రదించినందుకు ధన్యవాదములు ..
O
0
5 సంవత్సరాల క్రితం
ఈ సీజన్ కు టమోటా ఏ రకం సరి పోతుంది
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
O Venkatasi Vareddy Ovsreddy గారు ,టమాటో లో ఆర్కా రక్షక్ చాలా బాగుంటుంది ...తెగుళ్లును తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇస్తుంది ....10 రోజుల వరకు కాయ పాడవదు ...ధన్యవాదములు
Sreenivasulu
129
5 సంవత్సరాల క్రితం
Emamectin benzate1gm per 1lt water+neemazal 2.5ml per 1lt water
Rbhaskar
0
5 సంవత్సరాల క్రితం
Likemaynar bodida aakumodatha mari ano
Rbhaskar
0
5 సంవత్సరాల క్రితం
Macha vathuodi
P
1
5 సంవత్సరాల క్రితం
Benda sannaga pachcha purugu nivaranaku emi vadali ?
Kpseena
1
5 సంవత్సరాల క్రితం
Kpseena kpseenaSreenivasulu Sreenivasulu
Kpseena
1
5 సంవత్సరాల క్రితం
Boodida undi ye mandu vadali tamotaki