చిక్కుడులో వైట్ గ్రబ్స్ - టమాటో

టమాటో టమాటో

N

కాండం మెత్తగా అయిపోయి మొక్క చనిపోతుంది.ఎందుకు?

భూమిలో నుంచి కాండం మెత్తగా అవుతూ చివరికి ఆకులు పాలిపోయి మొక్క చనిపోతుంది.

ఆమోదించండిఆమోదించవద్దు
V

భూమిలో పురుగు White Grub ఉందా చూడండి లేకపోతే ఎలియేట్ లాంటి శిలింద్రనాశినాలతో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Nagendra Naick భూమిలో వేరుకుళ్ళు ప్రాబ్లం ఉంటే మొక్క చనిపోవడం జరుగుతుంది. cintrol కోసం జీవ శిలీంద్ర నాశని ట్రైకోడెర్మా లిక్విడ్ నీ మొక్క వేరు దగ్గర డ్రిప్ ద్వారా పంపించండి. 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

చిక్కుడులో వైట్ గ్రబ్స్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి