E vidhanga vnnv pantaki ye medicine vadali
Aku yallo callarga vunnadhi
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAku yallo callarga vunnadhi
White penu banka purugu mudatha undi
Aakulu muudatha mariyu Red color loki ravatam
ఆకులన్ని role అవుతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati 41928
5 సంవత్సరాల క్రితం
Please respond Mr Vijay Raju
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ రమేష్ బాబు గారు , అధిక వేడి వలన ఆకలు ఈ విధంగా ముడుచుకున్నవి. నివారణకు కాల్షియమ్ నైట్రేట్ 1గ్రామును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Abiotic Sunburn ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Ramesh Babu.A Organic paddatilo Liquid Amino & Psudomonas kalipi 8ml/ litter of water or 120 litter water lo 1 litter kalipi spray evvandi. 1 week lo control avutundi. 7780245177
Shiva 1466
5 సంవత్సరాల క్రితం
Ramesh Babu.A crop lo బ్యాక్టీరియా కంట్రోల్ కోసం , పై ముడత ,తెల్ల దోమ ,పచ్చ దోమ, ఎండు తెగులు , అగ్గి తెగులు కంట్రోల్ కోసం PSUDOMONAS liquid స్ప్రే చేయండి. 15 days lo recovery avutundi. కాయ కుళ్ళు తెగులు, కాయలపై మచ్చలు , కొమ్మ కుళ్ళు తెగులు & పండు ఆకు తెగులు లాంటి Fungas & Virus control కోసం TRYCODERMA LIQUID ( ట్రైకోడెర్మా లిక్విడ్ ) నీ 8ml/ litter స్ప్రే ఇవ్వండి. problem ni బట్టి pestisides use చేసుకోండి. 7780245177