ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బూడిద తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
బూడిద తెగులు - టమాటో

టమాటో టమాటో

K

Good morning sirs,Ila enduku avuthundi

Mudatha ravadam mariyu kayalu kayakapovadam

2ఆమోదించవద్దు
V

ఎక్కువ వేడి వలన ఇలా అవుతోంది. నియంత్రణకు సిలికాన్ తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
K

Inka mudatha dheni valla vaatundi sir

ఆమోదించండిఆమోదించవద్దు
V

Karunakar Bomma రసంపీల్చు పురుగుల వలన కూడా ముడుతా వస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు
K

Venkat Pawar. Sir diniki nivarana ledhaaa

ఆమోదించండిఆమోదించవద్దు
V

దెలిగేట్ లాంటి మందుతో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
K

Ok sir Thank you so much

ఆమోదించండిఆమోదించవద్దు
K

Ekkuva pootha ravalante em cheyali

ఆమోదించండిఆమోదించవద్దు
V

ఇసబియన్ తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
J

Reason for this

ఆమోదించండిఆమోదించవద్దు
V

Jangama Nagaraja looks like severe Powdery Mildew . Please click on green link that direct you to Plantix library for detail information.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Karunakar Bomma Mirchi  లో  పై మూడుత ,   బొబ్బర ముడత , తెల్లదోమ పచ్చ దోమ పేనుబంక    లాంటి insecticides  ఆకుల కింద రసం  పీల్చడం ద్వారా  లేత ఆకులు ముడుచుకు పోయి  మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. control kosam  ఆర్గానిక్ పద్ధతిలో Psudomonas liquid & Humic kalipi 8ml/ litter  spray evvandi. Psudomonas Bacteria deseases  కంట్రోల్ కోసం & Humic  ఎక్కువ పూత కాయ రావడం కోసం use avutundi.  మీ పొలం లో డ్రిప్ ఇరిగేషన్ &  మల్చింగ్ విధానం ఉంది కాబట్టి Drip  ద్వారా ఫెర్టిగేషన్ ఇవ్వండి.  చాలా తక్కువ ఖర్చుతో problem  కంట్రోల్ చేసుకోవచ్చు. 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బూడిద తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి