హెలికోవేర్పా గొంగళి పురుగులు - టమాటో

టమాటో టమాటో

E

Eikuvu ga potha cut avuthumdhi

Elamti polugu paduthumdhi ami cheyali

3ఆమోదించవద్దు
P

Hi Eswarkohli గారు, టమాటో పంటకు శనగపచ్చపురుగు ఆశించినది.నివారణకు మరియు సస్యరక్షణ చర్యలకు కింద ఉన్న ఆకుపచ్చరంగు క్లిక్ చేయండి.Helicoverpa Caterpillar on Tomato .

ఆమోదించండిఆమోదించవద్దు
R

Puta ralipotundi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Puta ralipotundi

11
P

Hi Raj Kumar గారు,ప్లానాఫిక్స్ ను పిచికారి చేయండి.

ఆమోదించండి1
R

Chala

11
V

హాయ్ Raj Kumar గారు , బోరాన్ పోషకలోపం వలన పూత మరియు కాయలు రాలిపోతాయి. నివారణకు బోరాన్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు

3ఆమోదించవద్దు
V

హాయ్ Eswarkohli గారు , టమోటో పంటను కాయతొలచు పురుగు ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం ,Helicoverpa Caterpillar ను క్లిక్ చేయండి . ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
H

రాయలసీమ అనంతపురం జిల్లా టమోటా చేటు నీలిరంగు వున్నది చెప్పగలరా

ఆమోదించండిఆమోదించవద్దు
H

రాయలసీమ అనంతపురం జిల్లా టమోటా చేటు నీలిరంగు వున్నది చెప్పగలరా

ఆమోదించండిఆమోదించవద్దు
M

I want qalurafaiy can you give me argent sir

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

హెలికోవేర్పా గొంగళి పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

టమాటో

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి