ela undi sir em mandu vadalo chepandi
aku mandanga avtundi mudchukuntundi sir
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిaku mandanga avtundi mudchukuntundi sir
ఎర్రగా అయ్యి చుక్కలు చుక్కలుగా వచ్చి ఆకుల మీద ఎండిపోతున్నాయి. చెట్లు కూడా లేతగా మెత్తగా లేవు. ముదురు పెడుసుగా ఉన్నాయి దయ చేసి సలహా చెప్పండి. సాహో 30రోజులు అవుతుంది.
జామ కాయ లొపల పురుగు వస్తుంది,పైన సొట్ట గా నల్ల మచ్చలు సైజ్ చిన్నదే పండేడి..
Nivarana chappandi bro
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Rob 10094
5 సంవత్సరాల క్రితం
Hi Thiru Digitals , the lines on the leaves are Leaf Miner Flies - hope that helps
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva 1466
5 సంవత్సరాల క్రితం
Thiru Digitals మీ పొలంలో మల్చింగ్ షీట్ ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆర్గానిక్ పద్ధతిలో Psudomonas liquid (సూడోమోనాస్) నీ 1 ఎకరానికి 1లీటర్ డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ చేయించండి. పై నుండి 8ml / లీటర్ స్ప్రే ఇవ్వండి. మిర్చి లో పై మూడుత , బొబ్బర ముడత , తెల్లదోమ పచ్చ దోమ పేనుబంక లాంటి insecticides ఆకుల కింద రసం పీల్చడం ద్వారా లేత ఆకులు పైకిముడుచుకు పోయి మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. Psudomonas All bacteria , తెల్ల దోమ, పచ్చ దోమ, పేను బంక తామర పురుగులు కంట్రోల్ కోసం use అవుతుంది. Problem ఎక్కువగా ఉంటే Infirmation కోసం 7780245177
Thiru 33
5 సంవత్సరాల క్రితం
tnq sir fst meru chepndi kotina tarwata tagaknte cl chesta sir