టమోటా మొక్కలు యొక్క ఆకులు అన్ని ఎండిపోతున్నాయి వీటి నివారణకు ఏమైనా రసాయనిక మందులు గాని ఉంటే మాకు తెలుపవలసిందిగా కోరుకుంటున్నాము నేను రాజశేఖర్ ని
టమోటో చెట్టు యొక్క ఆకులు పసుపు రంగులోకి మారి పోయి అక్కడ అక్కడక ఆకులు ఎండిపోతున్నాయి కాలిపోయినట్టు గా కనిపిస్తున్నాయి మరియు చెట్టు యొక్క మొగ్గ పూత నిలబడడం లేదు లేదు ఇది మా పరిస్థితి
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
మీ పంట Powdery Mildew తో సోకింది. వివరాలకు పైన తెలిపిన లింకును క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిDyagala
3
5 సంవత్సరాల క్రితం
budida tegulu vachindi Sodium bicarbonate vadandi