టొమాటో లో ఆకులు ఇలా అవుతున్నాయి ఏమి మందులూ వాడాలో చెప్పరా నాటి 10 రోజులు అవుతుంది
ఏమి వాడాలో చెప్పండి హ్హ్స్జ్స్క్స్క్స్క్
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఏమి వాడాలో చెప్పండి హ్హ్స్జ్స్క్స్క్స్క్
పూత రాలిపోతుంది చెట్టు ఎండి పోతుంది
అవును మరి కొన్ని మందులు వాడాలి
కొమ్మ నల్లగా ఎండిపోవడం ఆకులు వెడల్పుగా రావడం లేదు ఆకుల మీద నల్ల నల్ల అలాగే కాయలు లావుగా ఉండడం లేదు సన్నగా అయిపోవడం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ srinivasyadagiri19 గారు , టమాటో పంటను ఆకు తొలచు పురుగు ఆశించినది. నివారణకు వేప నూనె 5ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం ఆకు చార తెగులు ను క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిsrinivasyadagiri19
41
5 సంవత్సరాల క్రితం
ఏమైనా ఫెర్టిలిజర్ చెప్పరా
Harikesavarao
0
5 సంవత్సరాల క్రితం
blitex spray
Praveenreddy
189
5 సంవత్సరాల క్రితం
Abasin(crystal) company vadandi good result
Praveenreddy
189
5 సంవత్సరాల క్రితం
Abasin crystal company vadandi