జొన్న కి ఆకులు మరియు కాండము తొలుసు పురుగు ఉందు ఏమందు చల్ల మంటారు చెప్పండి
ఆకులు కట్ చేస్తున్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు కట్ చేస్తున్నాయి
ఆకు ఎరుపుగా మారుతుంది
ఇది పశువులకు వాడే జొన్న ఆకు చివర ఎండీ పోతుంది మాది సారవంతమైన నేల దీనిని అరికట్టడం ఎలా మాకు ఇక్కడ ఉప్పునీళ్లు మాది ప్రకాశం జిల్లా లింగసముద్రం నీటి కొరత ఎక్కువగా ఉంటుంది ఏదైనా సలహా చెప్పగలరు
Penu banka (penu, thene)
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
చిమాట
11
5 సంవత్సరాల క్రితం
మొవ్వ లో కాండమును కట్ చేతున్నాయి
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ చిమాట అంకమ్మరావు , Fall Armyworm కత్తెర పురుగు నివారణకు ememectin benzoate 80gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిమేడి
0
5 సంవత్సరాల క్రితం
ఆ
Neetha
373930
5 సంవత్సరాల క్రితం
హాయ్ మేడి శెట్టి అంజిబాబు , Fall Armyworm కత్తెర పురుగు నివారణకు ememectin benzoate 80gm + neemoil 1లీటర్ /ఎకరా కి పిచికారీ చేయండి
Sena
27
4 సంవత్సరాల క్రితం
ఇది barazid lo untunda