కత్తెర పురుగు - జొన్న

జొన్న జొన్న

R

మచ్చల కాండం తోలుచు పురుగు నివారణ

మచ్చల కాండం తోలుచు పురుగు నివారణ

ఆమోదించండిఆమోదించవద్దు
N

Emamctin benzote with neem oil and gum nu sudi lo vadhulandi best choice for that .........

ఆమోదించండిఆమోదించవద్దు
R

ఎలా వదాలలి బ్రో

ఆమోదించండిఆమోదించవద్దు
R

Spray cheyala

ఆమోదించండిఆమోదించవద్దు
N

Three items nu water lo mix chesi koncham koncham battle lo thisukoni sudi lo vadhulandi

ఆమోదించండిఆమోదించవద్దు
R

Enti bro ala cheyala polam antha ala thirigala Bro..mokka mokka ki ala thiruguthu sudilo poyala Bro. Inka vere la podhaa bro

ఆమోదించండిఆమోదించవద్దు
R

Easy way cheppu bro

ఆమోదించండిఆమోదించవద్దు
N

Lekapothe spaying cheyandi......

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Rahul ,Fall Armyworm ....కత్తెర పురుగులు నివారణకు emamectin benzoate 100gm + neemoil 1లీటర్ /ఎకరా కి పిచికారీ చేయండి ....spray చేసేటపుడు మందు మొవ్వు లో పడేలా పిచికారీ చేయాలి ... మరల 7-10రోజులు తరువాత ఇంకోసారి పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

జొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి