కత్తెర పురుగు - జొన్న

జొన్న జొన్న

S

జొన్న లొ పచ్చ పురుగు ఉంది ఎ మందు వడలి సుడి లొ ఉంది

ఎ మందు వడితె పురుగు చనిపొతుందొ చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Sanjanna Sanjanna ..3g గుళికలు ఎకరానికి 3kg సుడిలో వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Sanjanna Sanjanna ,Fall Armyworm ...నివారణకు Emamectin benzoate 80gm/ఎకరా కి పిచికారీ చేయండి ... ప్లాంటిక్స్ ని సంప్రదించి నందుకు ధన్యవాదములు..

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Neemoil and deligate hand sprayer tho muvva lo mokka mokka ki pattali

ఆమోదించండిఆమోదించవద్దు
M

Nivaranaku emamectin benzoat 100gm and lamida 1 litar ku 1 ml vesi kottandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Ampligo vadandhi ekaranki 80 ml vadandhi kachithanga vadandhi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

కత్తెర పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

జొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

జొన్న

Jonnalo penubanka vundhi nivaranaku emadhu spray cheyyali jonnavesi 60 days ayyindhi Rogor spray cheyyavaccha

Jonnalo penubanka vundhi nivaranaku emadhu spray cheyyali

జొన్న

జొన్న పంటలో సుడి ఆకులు అన్ని అయిపోతున్నాయి సమస్య ఏమిటో అర్థం కావడం లేదు నివారణ తెలపండి

జొన్న పంటలో సుడి ఆకులు అన్ని అయిపోతున్నాయి సమస్య ఏమిటో అర్థం కావడం లేదు నివారణ తెలపండి

జొన్న

జొన్న చేను ఈ విధంగా అవుతుంది దీనికి సస్యరక్షణ చర్యలు ఈ విధంగా చేపట్టాలి తెలియజేయగలరు మేడం సార్

దీనికి సంబంధించిన ఫర్టిలైజర్ గాని ఫెస్టిసైడ్స్ గాని ఏమైనా ఉంటాయా

జొన్న

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి