ఇది పశువులకు వాడే జొన్న ఆకు చివర ఎండీ పోతుంది
ఇది పశువులకు వాడే జొన్న ఆకు చివర ఎండీ పోతుంది మాది సారవంతమైన నేల దీనిని అరికట్టడం ఎలా మాకు ఇక్కడ ఉప్పునీళ్లు మాది ప్రకాశం జిల్లా లింగసముద్రం నీటి కొరత ఎక్కువగా ఉంటుంది ఏదైనా సలహా చెప్పగలరు
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఇది పశువులకు వాడే జొన్న ఆకు చివర ఎండీ పోతుంది మాది సారవంతమైన నేల దీనిని అరికట్టడం ఎలా మాకు ఇక్కడ ఉప్పునీళ్లు మాది ప్రకాశం జిల్లా లింగసముద్రం నీటి కొరత ఎక్కువగా ఉంటుంది ఏదైనా సలహా చెప్పగలరు
Jonnalo sudilo purugulu vunnayi jonnamodatlo purugulu vunnayi movvulu endipotunnayi emadhulu spray cheyyali cheyyali
ఆకు కత్తిరించినట్లుగ ఉంది కొంచం ఆకు పై ఎర్ర మచ్చలుగ ఉంది
మజోన షెనులొ పురుగుపటందీ దనీకీఎమందు పేటలీ
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pattipati
41928
6 సంవత్సరాల క్రితం
Hi Shanthi Kiran Bheem మీరు ఇంకా కొన్ని ఫొటోలు పంపగలరు.
Shanthi
6
6 సంవత్సరాల క్రితం
ఇలా ఉంది సార్
Pattipati
41928
6 సంవత్సరాల క్రితం
Hi Shanthi Kiran Bheem గారు, మీ జొన్న పంటకు Potassium Deficiency పొటాషియంఎరువు లోపం ఉన్నది. కావున పొటాషియం ఎరువును వేయండి.మీకు మరింతసమాచారంకోసం పైనఉండే గ్రీన్ లింక్ క్లిక్ చేయండి. మీరు ప్లాటిక్సీఅప్ ఉపయోగించినందుకు ధన్యవాదాలు.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMohammad
11678
6 సంవత్సరాల క్రితం
Pattipati Narasimha Rao Would u like join Plantix except group on what's app