వరిలో కాండం కుంలు తెగులు
అకులు పసుపు కలరు వచ్చి కొసల నుండి గడ్డి గడ్డి అవతు కాండం కుల్లిపొతుంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఅకులు పసుపు కలరు వచ్చి కొసల నుండి గడ్డి గడ్డి అవతు కాండం కుల్లిపొతుంది
దాదాపుగా మా ప్రాంతం లో అన్ని పొలాలలో వరిగొలుసు తెల్లగా (ఉష పోవడం) మారుతుంది. గొలుసు నిటారుగా ఉంటుంది. అందులో బియ్యం పురుగులాగా తెల్లగా ఒక పురుగు కనపడుతుంది. ఏ మందులు వాడాలి.
Purugu ku doma ku e 2 rakalu okasari spraying cheyyocha. alage kantafplus oberan e 2 rakalu okasari spray cheyyocha
Modallo lo kandam pi macchalu vacchayi dheni gurinchi nivarana emito cheppandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ మహమ్మద్ అసిఫ్ Stem Rot of Rice నివారణకు Hexaconazole 400ml/ఎకరా కి స్ప్రే చేయండి
Tufail 443262
3 సంవత్సరాల క్రితం
Dear మహమ్మద్ అసిఫ్ how are you welcome to plantix community dear the above suggestion is quite correct
Tufail 443262
3 సంవత్సరాల క్రితం
Check for Stem Rot of Rice and Yellow Stem Borer attack Spray hexaconozol+propiconazole after with 2 ml chlorpyrifos after 5-7 days apply thiophanate methyle మహమ్మద్ అసిఫ్
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిమహమ్మద్ 1
3 సంవత్సరాల క్రితం
Potaku untadhi Evala hexacanazole spray chesam
K.Nagaraju 6
3 సంవత్సరాల క్రితం
Answer cheppandi
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ K.Nagaraju Stem Rot of Rice నివారణకు Hexaconazole ని స్ప్రే చేయండి.. నీరు ఎక్కువగా నిలపెట్టొద్దు, urea వేయొద్దు.. ఈ పరిస్థితుల్లో తేమ ఎక్కువైనా, urea ఎక్కువ వేసిన తెగులు ఉదృతి ఎక్కువ అవుతుంది..
Ravi 0
3 సంవత్సరాల క్రితం
Propiconazol vadavacha
K.Nagaraju 6
3 సంవత్సరాల క్రితం
Palakuraki macchalu vastunnaikoncham em spray cheyyali clear ga clarity explain evvandi medam
Tufail 443262
3 సంవత్సరాల క్రితం
Dear K.Nagaraju how are you welcome to plantix community dear thats seem to be Cercospora Leaf Spot of Beet (Cercospora Leaf Spot of spinach)
Tufail 443262
3 సంవత్సరాల క్రితం
Dear K.Nagaraju spray Chlorothalonil 2 gm+1.5 gm coppor oxychloride mix in 1 litre of water and spray it repeat it again after 5-7 days
Marenna 849
3 సంవత్సరాల క్రితం
All kalipi spray