నత్రజని లోపం - వరి

వరి వరి

T

Akulu evidanga avthunnai karanam cheppandi last time talstar and z78 spray chesanu theda em ledu deniki solution cheppsndi

Akulu yellow colour and konalu endu thunnai

ఆమోదించండిఆమోదించవద్దు
P

జినట్రా

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Thirupathireddy Nitrogen Deficiency Urea వేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Hai spray Znedta 12% + humic acid 2nd spray after 7days formula 4(micronutrient fertiliser mixture)+aminoacid spray.

ఆమోదించండిఆమోదించవద్దు
G

Urea వేశాం ఎన్ని రోజులలో రిజల్ట్ ఏర్పడుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
G

1 ఎకరానికి 40 కి యూరియా 20 కి పొటాష్ వేశాం వరి నాటిన 20 రోజులకీ

1ఆమోదించవద్దు
L

మాది ఇలాగే ఉంది సజెషన్స్ యివ్వండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

నత్రజని లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి