1 వరి ఎదగకపోవడం, 2 ఆకు మాడిపోవడం, 3 ఆకు మీద మచ్చలు రావడం ఆకు ఎండిపోవడం, 4 ఆకు పసుపు కలర్ లో ఉండడం, 5 చెట్టు మొత్తం మొగిలి కా నుండి ఎండిపోవడం,
ఆకు పసుపు కలర్ రావటం, ఆకు మొత్తం ఎండిపోవడం బ్రౌన్ కలర్ లో ఉండడం, పురుగు దోమ ఉండడం, చెట్టు మొగలి న కాండాన్ని కొట్టివేయడం,
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Thigala Vijay Kumar Hexaconazole 400ml, మరియు potash 15kg/ఎకరా కి వేయండి. Lambda 200ml/ఎకరా కి స్ప్రే చేయండి. Brown Planthopper
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి