నత్రజని లోపం - వరి

వరి వరి

T

Vari lo edaina problem undha. Monna urea challamu

Vari lo edaina problem undha. Monna urea challamu.

1ఆమోదించవద్దు
N

హాయ్ Tirupathi Nitrogen Deficiency యూరియా వేస్తె సరిపోతుంది Amino acid గుళికలు ఎకరా ki 4kg వేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

Hi madam. Amino acid gulikalu ekada dorukuthayi. Memu ferterra vadamu

ఆమోదించండిఆమోదించవద్దు
N

Tirupathi Fertera దుబ్బు గుళికలు కావు... ఫర్టిలైజర్ shop లో amino acid లేదా humic acid అని అడగండి, గుళికలు లేదా లిక్విడ్ అయినా పరవాలేదు వెయొచ్చు

2ఆమోదించవద్దు
T

Madam maa area lo ae shop lo adigina humic acid/amino acid gulikalu levani cheptharu Oka 1+half acer ki biovita x seaweed extract vadam adhi bagundhi .

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

నత్రజని లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి పంటలో మొత్తం ఇలా పసుపు కలర్ రోగం వస్తుంది ఏం మందులు స్ప్రే చేయాలి

వరి పంటలో పసుపు కలర్ రోగం మంచి మందులు చెప్పండి

వరి

ఈ తెగులు కి సరైన పరిష్కారం చూపగలరు.... పంట వయస్సు 75 రోజులు(నాట్లు వేసిన నాటి నుండి)

ఈ RGL రకం వరిపంట ఈ దశలోకి మారి రోజుకు దీని తీవ్రత అధికంగా మారుతుంది...ఆకులపై మచ్చలు ... రేకులు ఎండి పోయనట్లు గా మారి చేను మొత్తం కుసించుకు పోతుంది .....పంట వయస్సు75 రోజులు(నాట్లు వేసిన నాటి నుండి)

వరి

Vari photolo chupinattuga errata vastundi emiecheyali

Vari erraga vastundi emi cheyali

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి