వోర్ల్ క్రిములు - వరి

వరి వరి

హోటల్లో ఎర్ర తెగులు భావిస్తున్నాము దానికి ముందు చెప్పవలెను మేము ఇంకా ఏ ముందు వాడలేదు దఅమౌంట్ ఏమైనా కనుక్కోండి మాకు చెప్పవలెను

ఆకులు ఎర్రగా ఉన్నాయి అక్కడ ఒక సాకులు ఎరుపు గా కొంచెం కొంచెం ఎరుపు గా ఉన్నవి దానికి స్పేర్ మందులు ఏవైనా మందులు కొనుక్కొని చెప్పవలెను

1ఆమోదించవద్దు
N

హాయ్ పేరు వనూర్ భాష Whorl Maggot పై లింక్ ని క్లిక్ చేసి చుడండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వోర్ల్ క్రిములు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Maanipandu thegulu thaggatledhu. One week before nundi. 8.5 acres ki( 2.5 litre tilt + 3.5 litre kasu B ) spray chesanu.

Maanipandu thegulu thaggatledhu. One week before nundi. 8.5 acres ki( 2.5 litre tilt + 3.5 litre kasu B ) spray chesanu.

వరి

వరి మద్యలో తాలు వస్తున్నాయి ఏమి చేయాలి వరి కూడా మద్యలో కురసగా వుంది ఏమి చేయాలి

వరి ఎలా దిగుబడి పెరుగుతుంది

వరి

వరి చేను మొత్తం బటాని రంగులో పసుపు పచ్చగా మారుతుంది ఒడ్లు నల్లగా అయిపోతుంది దీనికి నివారణ ఏమిటి

ఆకులు తెల్లగా అవుతున్నది అక్కడక్కడ ఒడ్లు కూడా నల్లగా అవుతుంది

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి