మేడం గారు నమస్కారం పైన తెలిపిన విధంగా పొలం ఎర్రబడి కుంగిపోతుంది చెరువు మునుగోడు పొలం ఏం చేయాలి మేడం ఏ మందు కొట్టాలి జింకు z.78 కొట్టాయం మేడం కవర్ కాలేజ్ మేడం ఏ మందు కొట్టాలి
వరి పొలం ఎర్రబడుతుంది ఏం చేయాలి తెలియజేయండి మేడం జింకు z78 కొట్టాను మేడం అయినా కవర్ కాలేదు మేడం ఇంకా ఏ మందు కొట్టాలి తెలియజేయండి మేడం
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ M.Karnakar Zinc Deficiency జింక్ లోపం ఉంది.. నివారణకు జింక్ స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKondal
0
3 సంవత్సరాల క్రితం
Humic acid veyandi bro okksari chudu dhani result vere level vuntadhi bro
Kasthuraiah
3
3 సంవత్సరాల క్రితం
నమస్కారం సార్ మాది వాకాడు మండలం భారత్ సీడ్,పొద్దుటూరు తరపున నామ్ దారి 295 పుచ్చ గింజలను వేయడం జరిగింది ఈ రోజుటికీ ఎనిమిది రోజులు సార్ మొక్క రెండు ఆకుల మీద ఉంది చెట్టు మొదల్లో ఏ మందు వాడాలి (పాలు )చెప్పగలరు ధన్యవాదములు సార్