వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

V

RNR వరి పంట నాటి 25 రోజులు అవుతుంది. పంట పొట్టిగానే చిన్నదిగా ఉంది, 1 ఎకరాకి మూడో కంతు ఏం మందులు వేయాలి.

ఆకు తెల్లగా ముడత గా పోతుంది తెల్ల తెగులు, తెల్ల ఎర్ర తెగులుకి ఏ మందు వాడాలి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Vijay Kumar Rice Leafroller నివారణకు Lambda 200ml/ఎకరా కి స్ప్రే చేయండి Amino acid గులికెలు ఎకరా కి 4kg వేయండి

4ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి