వోర్ల్ క్రిములు - వరి

వరి వరి

S

Varilo ee vidamga aaku madyalo Letha pasupu ranguku maruthunnay parishkaram cheppagalaru.

Varilo ee vidamga aaku madyalo Letha pasupu ranguku maruthunnay parishkaram cheppagalaru.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Srikanth Whorl Maggot పై లింక్ ని క్లిక్ చేసి ఇటువంటి పురుగులు ఉన్నాయేమో చుడండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Elanti purugulu levu madam, aaku middle lo Letha pasupu ranguku maruthundi madam. Aaku Koda chaala healthy ga vundi.

ఆమోదించండిఆమోదించవద్దు
N

Srikanth Manganese Deficiency మంగనీస్ అనే పోషకo లోపం వలన ఇలా అవుతుంది... నివారణకు మంగనీస్ సల్ఫేట్ నీ స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వోర్ల్ క్రిములు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి లో అక్కడక్కడ ఆకులపై ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి కారణం మరియు నివారణ తెలుపగలరు ప్లీజ్

అక్కడక్కడ ఆకులపై ఇనుము రంగులో మచ్చ వచ్చి క్రమేపీ ఆకు ఫొటోలో ఉన్నట్లు తయారౌతున్నాయి

వరి

నారు మడిలో ....దీనికి ప్రత్యంన్యాయం చెప్పండి

నారు మడి లో ఇలాంటి సమస్యకి పరిష్కరం చెప్పండి

వరి

RNR వరి పంట నాటి 25 రోజులు అవుతుంది. పంట పొట్టిగానే చిన్నదిగా ఉంది, 1 ఎకరాకి మూడో కంతు ఏం మందులు వేయాలి.

ఆకు తెల్లగా ముడత గా పోతుంది తెల్ల తెగులు, తెల్ల ఎర్ర తెగులుకి ఏ మందు వాడాలి.

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి