Akulu ee vidamga tellaga vastunnay, domakoda vundi parishkaram cheppagalaru
Akulu ee vidamga tellaga vastunnay, domakoda vundi parishkaram cheppagalaru
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu ee vidamga tellaga vastunnay, domakoda vundi parishkaram cheppagalaru
వరి నటి 40 రోజులు అవుతున్నది వరి ఆకులు తుప్పు రంగులోకి మరి వరి దుబ్బు చనిపోతున్నది మొక్కలో ఏల్లాంటి పెరుగుదల లేదు కార్బఇండిజాం మంకోజబ్ మందు వాడినము కానీ ఫలితం లేదు దీని నివారణకు ఎటువంటి మందులు వాడాలి సరిఅయిన మందులు తెలియ చేసి సాయహం చేయండి
ఆకుల మీద పురుగు తిన్న ట్టు వున్నది మొదలు దగ్గర దోమగుడ్లు పెట్టినట్టు మరియు రెక్కలపురుగు చాలావున్నది ఏ మందు స్ప్రయ్చేయాలి డ్యూపాంట్ ఫిక్సలన స్ప్రే చేస్తే వీటికి పని చేస్తదా చెప్పండీ
Roju roju ki doma ekkuva avutundi Inka 20 days avute panta Kotaku vastundi vari rakam RNR
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Srikanth Lambda +Buprofizen ని స్ప్రే చేయండి Rice Hispa Brown Planthopper
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPalla
111
3 సంవత్సరాల క్రితం
ఆకు ముడత పురుగు కార్తాఫ్ హైడ్రోక్లోరైడ్, లేదా క్లోరెంట్రీనిప్రోల్ 2ml||/లీటర్ నీటికి ఎకరా కి 400ml||మందు రెండిటిలో ఏదో ఒకదానిని ఆకులు తడిచేలా స్ప్రే చెయ్యాలి