ఆసియా వరిని తొలుచు పురుగు - వరి

వరి వరి

V

వరి గింజలు పాలు పోయకుండానే వరి కంకి మొత్తం ఇలా ఎండిపోతుంది. ఏయే మందులు కొట్టాలో సూచించండి 🙏🙏🙏

వరి గింజలు పాక్షికంగా పాలుపోసి గింజ నిండుగా తయారుకాకముందే ఎండిపోతున్నాయి ఏం మందు దీనిని నివారించగలదు తెలపగలరు .

ఆమోదించండిఆమోదించవద్దు
Y

Contaf,triclozel,aanaga,beem

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Venkanna Asiatic Rice Borer నివారణకు Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Venkanna ampligo sprey chyandi niru tisi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Corajen 60ml per acre

ఆమోదించండిఆమోదించవద్దు
S

Corogen 60ml/acre ki spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Corajen 60,ml per acre spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Corajen 60 ml per acre kl spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి లోని మొలక లో గొట్టం వస్తుంది

Dear sir maa పొలం లో ( రకం 1010 ) కాండం లోని మొలకలకు గొట్టం రూపం వచ్చి చిగురు రాకుండ ఎండిపోతుంది నివారణ సూచనలు చెప్పండి sir

వరి

Rmr రకం ఈవిధంగా అవుతున్నాయి

ఆకులు ఎండిపోయిన ట్టుగా వున్నాయి 20 రోజు లు నాటు పెట్టి చేను మొత్తం ఇలాగే అవుతుంది 2ఎకరాలు కు ఏమందు కొట్టాలి సలహాలు చెప్పండి యూరియా వేసిన కలుపు ఇంకా తీయలేదు 5రోజులు అవుతుంది పొలం లో వాటర్ తీసి మందు కొట్టాల లేక మాది amrp ప్రాజెక్ట్ కింద కాలువ నీళ్లు ఎక్కువగా పొలంమీదంగ వెళ్తాయి .

వరి

పొలంలో వరి ఆకులు ఇలా పసుపు రంగులోకి మారుతూన్నాయి

ఇలా ఎందుకు అవుతుంది పరిస్కారం తెలపండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆసియా వరిని తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

వరి లోని మొలక లో గొట్టం వస్తుంది

Dear sir maa పొలం లో ( రకం 1010 ) కాండం లోని మొలకలకు గొట్టం రూపం వచ్చి చిగురు రాకుండ ఎండిపోతుంది నివారణ సూచనలు చెప్పండి sir

వరి

Rmr రకం ఈవిధంగా అవుతున్నాయి

ఆకులు ఎండిపోయిన ట్టుగా వున్నాయి 20 రోజు లు నాటు పెట్టి చేను మొత్తం ఇలాగే అవుతుంది 2ఎకరాలు కు ఏమందు కొట్టాలి సలహాలు చెప్పండి యూరియా వేసిన కలుపు ఇంకా తీయలేదు 5రోజులు అవుతుంది పొలం లో వాటర్ తీసి మందు కొట్టాల లేక మాది amrp ప్రాజెక్ట్ కింద కాలువ నీళ్లు ఎక్కువగా పొలంమీదంగ వెళ్తాయి .

వరి

పొలంలో వరి ఆకులు ఇలా పసుపు రంగులోకి మారుతూన్నాయి

ఇలా ఎందుకు అవుతుంది పరిస్కారం తెలపండి

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి