ఆసియా వరిని తొలుచు పురుగు - వరి

వరి వరి

G

పంట మొత్తం ఈనిక దశ పూర్తీ అయింది.మొత్తం ఈనిక పూర్తీ అయ్యాక కూడా ఈ తెగులు ఉద్రిక్తత ఎక్కువ అవుతుందా.

ఇప్పుడు మందు కొడితే ఉపయోగం ఉంటుందా .ఏ మందు కొట్టాలి.

1ఆమోదించవద్దు
N

హాయ్ G Swamy Asiatic Rice Borer నివారణకు fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి మొదట్లోనే చూసుకొని ఉంటే బాగుండేది

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

ఈనిక దశ పూర్తీ అయ్యాక కూడా దీని తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉందా

ఆమోదించండి1
S

Corajen 60 ml ఎకరానికి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆసియా వరిని తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి