వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

A

వరి లో పచ్ఛపురుగు (ఆకుముడత) వుంది మరియు రెక్కలు(దాని తల్లి) పురుగు కూడా వుంది,వరి నాట్లు వేసి 32రోజులు అవుతుంది. Chlorpyrifofos 50%ec వాడవచ్చా.లేక ఎటు వంటి మందులు వాడాలి.ఎకరానికి ఎంతవాడాలి.

పచ్చపురుగ, కొంచెం అగ్గి తెగులు వుంది

1ఆమోదించవద్దు
N

హాయ్ Anil Pagadala Rice Leafroller Chloropyriphos స్ప్రే చేయొచ్చు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Chenu potta dasalo vunte corogen ekaraaku 60 ml vaadanfi

1ఆమోదించవద్దు
A

చేను పొట్ట దశలో లేదు పిలకలు (దుబ్బు) దశలో వుంది

ఆమోదించండిఆమోదించవద్దు
M

సరిగా పనిచేయదు,indexocarb, FAME వాడి తే మంచి ఫలితం

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి