ఆసియా వరిని తొలుచు పురుగు - వరి

వరి వరి

R

వరి సాగులో తెల్ల వెను వేస్తుంది

వరి సాగు మొత్తం ఇప్పుడే గొలుసులు వేస్తుంది కాని ఆ గొలుసులో తెల్ల వెనులు వస్తున్నాయి ఏమి చేయాలి

1ఆమోదించవద్దు
N

హాయ్ Ramanad మొవ్వులో పురుగులు ఉన్నాయా ?

ఆమోదించండిఆమోదించవద్దు
R

లేవు మేడంగారు బయటికి అయితే ఏమి కనిపించడంలేదు Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు
N

Benfithrin 10ఈసీ + propoconizole 25%=ఈసీ spray చెయ్యండి

ఆమోదించండిఆమోదించవద్దు
R

Neetha M plz reply medam

ఆమోదించండిఆమోదించవద్దు
M

తెల్ల వెన్నులు కాండం తొలుచు పురుగు వలన కూడా వస్తుంది . తెల్ల కంకి ఉన్న వెన్ను ఒకటి పీకండి. తేలికగా వుడివచ్చి మొదలు కాడ పురుగు కనిపిస్తుంది లేదా పురుగు చేసిన రంధ్రం కనిపిస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

Ramanad కాండంలోపల పురుగులు ఉన్నాయేమో చూడండి ... పురుగులు ఉంటే Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి Asiatic Rice Borer పురుగులు లేకపోతె Plantomycin 50gm + propiconazole 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆసియా వరిని తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి