వరి గింజ సన్నపడుతుంది గింజ నాణ్యత లేదు గింజకి మచ్చ వస్తుంది దీనికి సమస్య తెలుపగలరు.
వరి జింగ లో లోపం వచ్చింది దీనికి నివారణ తెలుపగలరు.
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి జింగ లో లోపం వచ్చింది దీనికి నివారణ తెలుపగలరు.
MM
వరి ఆకులను పురుగు కొరికి మేస్తుంది ఆకులను పరిశీలించి పరిష్కారం తెలుపగలరు
SSunkara
Telupu rangulo akkulu vunnayi
ససురేష్
పొలం మొత్తం ఈ విధంగా వస్తుందా లేదంటే ఓకే దగ్గరనే ఉంటుందా. ఈ తెగులు ఉన్న వరి కంకులను పోలంలో తీసి వేసాను.. ఈ విధంగా గా పొలంలో తెగులు వస్తుందా..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Shekhar Sangem Bacterial Panicle Blight నివారణకు Plamtomycin 50gm+Azoxystrobin 200ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPraveen
11
4 సంవత్సరాల క్రితం
సర్ ఎను తెలగ అవుతుంది నివారణ చెప్పుము