వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

H

మావరికి ఎండు తెగులు తగిలింది వరి పొట్ట దశలో ఉంది ఈతెగులు తగిలిన వరి కంకి ఈని గింజ పోసుకుంటుందా

వరి కంకి ఈని గింజపోసుకుంటుందా దిగు బడి ఏమైనా తేడావస్తుందా

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Hariprasad Bacterial Blight of Rice Plantomycin 50gm + Azoxystrobin 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
H

గింజ పోసుకుంటుందా మేడం దిగుబడి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా ఈరోజు చేను అంత వచ్చింది

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hariprasad పరవాలేదు ,వేయొచ్చు

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి