వరి 70% ఎన్ను పోయింది
వరి మొక్కలు పై ఫొటోలో చూపిన విధంగా ఉన్నాయి. పై ఫొటోలో చూపిన మందులను పిచికారి చేయవచ్చు నా.
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి మొక్కలు పై ఫొటోలో చూపిన విధంగా ఉన్నాయి. పై ఫొటోలో చూపిన మందులను పిచికారి చేయవచ్చు నా.
Vari kanki purtiga bayataku rakunda vundi potta madyanundi vastundi. Ila ravadam valla vari golusu virigipovatam jarugutundi.. Diniki nivarana margam cheppandi
Kindavaraku ilane andipotunnai
ఏమైనా పోషకాలు లోపం ఉందా వివరణ ఇవ్వండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ ఆర్. ఓబిరెడ్డి Zinc ఇపుడు అవసరం లేదు మొవ్వులో పురుగులు ఉంటే మీరు పెట్టిన మందులు పనిచేస్తాయి .. Plantomycin 50gm + అజోక్సీస్ష్ట్రాబిన్ 200ml/ఎకరా కి స్ప్రే చేయండి Bacterial Panicle Blight
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిఆర్.
38
3 సంవత్సరాల క్రితం
ధన్యవాదములు
Pardhasaradhi
3490
3 సంవత్సరాల క్రితం
ఆర్. ఓబిరెడ్డి Ampligo synzenta filea sprey chyandi niru tisi