ఈ తెగులు కి సరైన పరిష్కారం చూపగలరు.... పంట వయస్సు 75 రోజులు(నాట్లు వేసిన నాటి నుండి)
ఈ RGL రకం వరిపంట ఈ దశలోకి మారి రోజుకు దీని తీవ్రత అధికంగా మారుతుంది...ఆకులపై మచ్చలు ... రేకులు ఎండి పోయనట్లు గా మారి చేను మొత్తం కుసించుకు పోతుంది .....పంట వయస్సు75 రోజులు(నాట్లు వేసిన నాటి నుండి)
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
Hi Ramesh Hexaconazole 400ml/ఎకరా కి స్ప్రే చేయండి Asiatic Rice Borer పురుగులు ఉంటే Alanto 200ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPardhasaradhi 3490
3 సంవత్సరాల క్రితం
Ramesh ADMa company sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi next agrominmax tallstar kalpi sprey chyandi
Ramesh 1
3 సంవత్సరాల క్రితం
Neetha M ఇటీవలే ఆకుముడత వుందని...5 రోజుల క్రితం CARTAP HYDRO CHOLORIDE నీ spary చేసాము...ఆకుముడత తగ్గింది కానీ . చేను ఈ రకం గా మారుతుంది....
Bajudu.Ramana 11
3 సంవత్సరాల క్రితం
మొనొ