ఆసియా వరిని తొలుచు పురుగు - వరి

వరి వరి

M

సాంబమసూరి లో పాలు పోసుకునే దిశలో తెల్లని కంకి లో వస్తున్నాయి వీటి కోసం ఏం చేయాలి

గింజలు తెల్లని రంగులో వచ్చి ఎన్ని మొత్తం ఎండి పోతుంది పోతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Majjiramu Asiatic Rice Borer మొవ్వులో పురుగులు ఉంటే కంకి తెల్లగా అవుతుంది ..నివారణకు Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి . Plantomycin 50gm+ Hexaconazole 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Majjiramu time dhatipoenadi ok synzenta filea tallstar kalpi sprey chyandi niru tisi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఆసియా వరిని తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి