ఆకు ముడతపురుగు సన్నగా దోధుమ రంగులో పురుగులు ఉన్నాయి. పొలం మొత్తం పూర్తిగా ఈనింది.
ఆకుల్లో తెల్లగా పాలిపోయిన చారాలు మఱియు ఆకు చివారికొన గుండ్రంగా చుట్టుకొని ఉన్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల్లో తెల్లగా పాలిపోయిన చారాలు మఱియు ఆకు చివారికొన గుండ్రంగా చుట్టుకొని ఉన్నాయి
దీనికి సమస్యల్లా మందు పేరు చెప్పండి
Vari goluka tharra aindi brown colour vachindi em cheyali
వేర్లు కుళ్ళిపోయి వరి గంట ఆరిపోయి చనిపోతున్నాయి..13 రోజుల క్రితం fertera...ఫెట్టేరా..గుళికలు యూరియా చల్లాము..మళ్ళీ ఈ విధంగా అవుతుంది...ఎం మందు వాడాలి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi N.Sombabu ఇది Rice Leafroller ల ఉంది. Ampligo 100ml ఒక ఎకరానికి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిUpendar 27
3 సంవత్సరాల క్రితం
Ampilgo kanty Hinthora past reaction
Pardhasaradhi 3490
3 సంవత్సరాల క్రితం
N.Sombabu Ampligo sprey chyandi niru tisi