వరిలో ఆకుముడత తెగులు - వరి

వరి వరి

S

నమస్తే అండి! నివారణ చర్యలు చెప్పగలరు వరి ఇలా అవుతోంది,పంట వేసి 60 రోజులు అవుతోంది. పురుగు ఏమన్నా ఉందంటారా! ఉంటే ఏ మందు వాడలో సూసించగలరు. ధన్యవాదములు:)

నమస్తే అండి! నివారణ చర్యలు చెప్పగలరు వరి ఇలా అవుతోంది,పంట వేసి 60 రోజులు అవుతోంది. పురుగు ఏమన్నా ఉందంటారా! ఉంటే ఏ మందు వాడలో సూసించగలరు. ధన్యవాదములు:)

ఆమోదించండిఆమోదించవద్దు
G

Hi Sujan ఇది Rice Leafroller ల ఉంది గ్రీన్ కలర్ లింక్ క్లిక్ చేయండి. Ampligo 80ml ఒక ఎకరానికి స్ప్రే చేయండి 🌾

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Thanks andi

ఆమోదించండిఆమోదించవద్దు
P

Sujan 60days kada Ampligo amistop kalpi sprey chyandi. Sona ayta Pexlon kuda klapandi. 15048 ayta Pexlon vaddu

1ఆమోదించవద్దు
H

నాటు వెసి 15 రోజులు అవతుమ్డి ఇప్పుడు వేరి ఆకులా చివారి భగమ్లో లైట్ గాEndi natlu undi ..purugu emaina undantara nivarana telupagalaru

ఆమోదించండిఆమోదించవద్దు
P

Harikrishna Katta photes pettandi clear ga

ఆమోదించండిఆమోదించవద్దు
K

Vari elaga vundi natu vesi 55days avuthundhi

ఆమోదించండిఆమోదించవద్దు
P

K. Ramesh purgu unadi chudandi ampligo sprey chyandi niru tisi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకుముడత తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

మా వరి పొలం ఇలా ఉంది తెగులు ఏమిటంటారు??? దీని యొక్క నివారణ ఎలా???

వరిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది... కారణం తెలియజేయండి??

వరి

పోలంలొ ఇ పురుగులు వున్నయి ఎమందు వడలి

పోలంలో ఇ పురుగులు వున్నయి ఎ మందు వడలే

వరి

వరి కంకి ఎండిపోయి చచ్చిపోతుంది కాడ ను చీల్చితే ఈ పురుగు కనిపించింది ఈ టైం లో నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయగలరు

వరి కంకి ఎండిపోయి చచ్చిపోతుంది కాడ ను చీల్చితే ఈ పురుగు కనిపించింది ఈ టైం లో నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయగలరు

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి