వరి నల్లి లేదా నల్ల నల్లి ( రైస్ బగ్) - వరి

వరి వరి

ఈ వరి కంకులు కి కోటాకు లేదు

ఈ వరి కంకులు కి కోటాకు లేదు ఇలా చాలా వరకు ఉన్నాయి ఎందు వల్ల న

ఆమోదించండిఆమోదించవద్దు
G

Hi మురళీ కృష్ణ ఇది Rice Bug నివారణకు Profinofos 20ml+Propiconazole 10ml లను 10liters water లో కలిపి స్ప్రే చేయండి 🌾

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

మురళీ కృష్ణ garu miru seed name chappandi nanu chapu tanu answer naku dout barkulu. Ok br

ఆమోదించండిఆమోదించవద్దు
N

Tilt (propiconazole) nu spray cheyandi best choice for that

ఆమోదించండిఆమోదించవద్దు
S

plantomycin and propiconazole Or Tebuconazole

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

ఆకులు పసుపు కలర్ లో వస్తున్నాయి అన్ని చోట్ల ఎలా లేదు కొన్ని మడుల్లో నే ....వేర్లు కాస్త కుళ్లిన విధంగా నల్లగా ఉంది వీటికి

ఏమైనా పోషకాలు లోపం ఉందా వివరణ ఇవ్వండి

వరి

నేను మొదటిసారి వరి పంట వేశాను ఈ ఫోటోలో కనిపిస్తున్న పంట అది ఎలా ఉందో చెప్పండి

ఆకుల్లో వేర్ల దగ్గర నుండి రంగు ఎర్ర గా ఉన్నది దానికి పరిష్కారం చెప్పండి మంచి దిగుబడి వచ్చే దానికి సలహా ఇవ్వండి ప్లీజ్

వరి

Kandam toluchu purugu laga vundhi kankulu tellaga aipothunnai lagithe modhulu nunchi vachesthondhi

Vadla kankulu tellaga maripothunnai

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి