మావరిలో ఈవిదంగా గొట్టాలు ఔతున్నాయి దుబ్బులో 20పిలకలు గొట్టలే ఈవిదంగా చేను అంత ఉన్నాయి 10రోజల క్రితం ఫట్టేరా గుళికలు 4కేజీ ఎకరానికి వేసాము అయినా ఆగలేదు ఏమి చేయాలి వరి పండుతుందా లేక వదిలి వేయమంటారా
మావరి వేసి 62రోజులు అవుతుంది ఇది డ్రంసీడర్ ద్వారా వేసింది వరి పండుతుందా లేక ఖర్చులు అయినా వస్తాయా ఆకుచుట్ట పురుగు కూడా బాగా ఉంది
G
6776
4 సంవత్సరాల క్రితం
Hi Hariprasad ఇది Asian Rice Gall Midge మరియు Rice Leafroller Ampligo 100ml ఒక ఎకరానికి స్ప్రే చేయండి రెండింటికీ పనిచేస్తుంది🌾
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిHariprasad
52
4 సంవత్సరాల క్రితం
సార్ చేను ఏమైనా చేతికి వస్తుందా
G
6776
4 సంవత్సరాల క్రితం
Hi Hariprasad కొద్దిగా late అయింది అయిన ఏమి కాదు స్ప్రే చేయండి
Hariprasad
52
4 సంవత్సరాల క్రితం
Ok సార్