వరి నల్లి లేదా నల్ల నల్లి ( రైస్ బగ్) - వరి

వరి వరి

V

వరి కంకులు ఇలా గోధుమ రంగులోకి మారిపోయి గింజలు పాలు పోసుకోవడం లేదు. ఇలా రంగు మారిన గింజలు తాలుగా మారుతున్నాయి కారణం ఏంటి? అలాగే వరి కంకులపై పసుపు రంగులో ముద్దలు ఏర్పడి ముట్టుకుంటే పొడిలాగా కింద రాలుతుంది. దయచేసి సరైన మందులు తెలపగలరు. కొంత పొలం ఇప్పుడే ఈనుతుంది. మరికొంత పొలం 10-15రోజుల్లో ఈనే అవకాశం ఉంది. దయచేసి నన్ను కాపాడే మందులు తెలుపగలరు 🙏🙏🙏

51
G

Hi Venkanna False Smut మరియు Rice Bug Profinofos 20ml+Propiconazole 10ml లను 10liters water లో కలిపి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Venkanna synzenta filea tallstar kalpi sprey chyandi manchi ga Pani chastundi niru tisi ok

ఆమోదించండి1
M

ALL kalipi sprey chai

2ఆమోదించవద్దు
K

Baristan +septomycn or gloit + plantmycn

ఆమోదించండి1
R

Hi broo.... Maa polam lo kuda eelage problem vundhi solution chepandi 🙏.

ఆమోదించండిఆమోదించవద్దు
P

Rajesh venkanna gari chapinda miru vadavachhu ok

1ఆమోదించవద్దు
K

Na polamulo kuda sem problem nenu profigan 1 litre & Bumper 1 litre techanu ok na

ఆమోదించండిఆమోదించవద్దు
K

Na polamulo kuda sem problem nenu profigan 1 litre & Bumper 1 litre techanu ok na nadi 2.5 ekaralu please help me

ఆమోదించండిఆమోదించవద్దు
G

Hi Kavali Ramesh Profigan మరియు Bumper స్ప్రే చేయండి పనిచేస్తాయి.

1ఆమోదించవద్దు
P

Nativo spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
G

Hi Kavali Ramesh స్ప్రే చేయండి

ఆమోదించండి1
P

Same problem

1ఆమోదించవద్దు
D

నేను దీన్ని కొట్టిన పనిచేస్తుంద సార్

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి