వరి నల్లి లేదా నల్ల నల్లి ( రైస్ బగ్) - వరి

వరి వరి

A

ఇది ఏ రకమైన వ్యాధి? వివరణ చెప్పండి

ముదురు ఎరుపు రంగులో ఉంది

1ఆమోదించవద్దు
G

Hi Ajay Velpula Rice Bug Profinofos 20ml+Propiconazole 10ml లను 10liters water లో కలిపి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Ajay Velpula synzenta filea tallstar kalpi sprey chyandi manchi ga Pani chastundi niru tisi

1ఆమోదించవద్దు
S

Profenophos + propiconalzol spray cheyandi

1ఆమోదించవద్దు
A

ఈ వ్యాధి పేరూ ఏమిటి?

ఆమోదించండిఆమోదించవద్దు
S

కంకి నల్లి

ఆమోదించండిఆమోదించవద్దు
S

కంపు నల్లి . సాయంత్రం వేళల్లో పొలంలో కంపు వాసన వస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు
P

Ajay Velpula synzenta filea tallstar kalpi sprey chyandi manchi ga Pani chastundi niru tisi

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి