మా పంట లో వెన్ను కి మధ్యలో ఆకుపచ్చ గా వుంది. వెన్ను చుట్టూ వున్నా ఆకు మాత్రం palsagaa ఎండి పోయినట్టు గా ఆకూ చివరి వరకు ఆలానె వుంది దీనికి సంబంధించిన వివరాలు నివారణ చెప్పగలరా
నాకు పై సమస్య కి పరి సవరిన చేయరా
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినాకు పై సమస్య కి పరి సవరిన చేయరా
మాపోలంలోతెలంగాణాసోనా ర్ యన్ ర్ నటము కంకులపైగింజలు నల్లగా మారుతున్నాయి ఒకగింజానుతీసుకోని గట్టిగా నొక్కిఠె గింజలోనాణ్యతలేదు మేముఏ మందులుస్ప్రే చేయాలి
Vari e vidanga vadlu lekunda aipothundi
అగ్గి తెగులు కు ఈ మందు కొట్టవచ్చు నా ఇది అగ్గి తెగులు కు సంబంధించిన మందేనా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Dayasagar వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు పై లింక్ క్లిక్ చేయండి Streptomycin sulfate 90%sp లేదా Copper Hydroxide 53.8%df లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMgurukumar 0
3 సంవత్సరాల క్రితం
Hii