సన్న రకం వరిలో పసుపు కాటికను నివారించడానికి మీకు తెలిసిన చిట్కాలు మాకు వివరించండి
సన్న రకం వరిలో పసుపు కాటికను నివారించడానికి మీకు తెలిసిన చిట్కాలు మాకు తెలియపరచండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిసన్న రకం వరిలో పసుపు కాటికను నివారించడానికి మీకు తెలిసిన చిట్కాలు మాకు తెలియపరచండి
వరి లో ఆకు అంత తెల్లగా పోతున్నాయి ఎర్రగా ఉంది ఏ మందు వాడాలి
Photo lo chupinchina vidam gas vari naru chanipothunnadi enti problem please help me . Natu petti 4days ithunnadi pakkana formers kuda same problem face chesthunnaruuu
akule pina chupinchina vidam ga abitunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Elukanti Krishna Mudiraj SYNGENTA వారిది Filia స్ప్రే చేయండి
Pasham 0
3 సంవత్సరాల క్రితం
Profinoconozol వాడాలి
Lingeswarrao 96
3 సంవత్సరాల క్రితం
Nativo +top too spray cheyandi
సురేష్ 27074
3 సంవత్సరాల క్రితం
Elukanti Krishna Mudiraj గారు మాని పండు తెగులు ఈ లింక్ నొక్కండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిDhathrika 9
3 సంవత్సరాల క్రితం
పుల్లటి మజ్జిగ...లో ఇంగువ వేసి స్ర్పే.....చేయండి...ఫలితం ఉంటుంది....
Balaji 21
3 సంవత్సరాల క్రితం
Syngenta tilet vadlie
Pardhasaradhi 3490
3 సంవత్సరాల క్రితం
Synzenta filea sprey chyandi manchi ga Pani chastundi
Ranga 0
3 సంవత్సరాల క్రితం
Dhathrika Pandurangarao sir ela edhedhi entha vadali