అక్కడక్కడ గూధుమ రంగు లో వరి ఆకుల మీద ఉండి నలుపు రంగు గుడ్లు చిన్నవి ఉన్నాయి.ఇది యెందుకు వస్తుంది.నివారణ ఏమిటి
గోధుమ రంగు లో ఆకులు ఉన్నాయి నల్ల గుడ్లు ఉన్నాయి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిగోధుమ రంగు లో ఆకులు ఉన్నాయి నల్ల గుడ్లు ఉన్నాయి
ఆకు తెల్లగా ముడత గా పోతుంది తెల్ల తెగులు, తెల్ల ఎర్ర తెగులుకి ఏ మందు వాడాలి.
32 rojulu vari dhiniki a mandhu vadali salaha chepandi sar
దాదాపుగా మా ప్రాంతం లో అన్ని పొలాలలో వరిగొలుసు తెల్లగా (ఉష పోవడం) మారుతుంది. గొలుసు నిటారుగా ఉంటుంది. అందులో బియ్యం పురుగులాగా తెల్లగా ఒక పురుగు కనపడుతుంది. ఏ మందులు వాడాలి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Santhosh వరిలో ఆకుముడత తెగులు Ampligo స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSanthosh 0
3 సంవత్సరాల క్రితం
ఎకరానికి ఎంత వాడాలి సర్
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Santhosh 80ml per acre
Pardhasaradhi 3490
3 సంవత్సరాల క్రితం
Ampligo sprey chyandi. 1 acera ki 100 ml