వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

R

వరి ఆకు చివరలు పసుపు గా మారి ఎరుపు రా తయారవుతున్నాయి

ఇది చింటు కావేరి రకం వరి.పంట పొట్టదశకు వొచ్చింది.ఆకు చివరలు మొదట పసుపు గా వొచ్చి తరువాత ఎర్రగా మారి ఆకు చివరి భాగం మాడిపోతు పంట మొత్తం ఎర్రగా మారుతుంది.ఇది ఒకరు అగ్గి తెగులు అని మరికొందరు పొటాషియం లోపం అని ,ఎరుపు రోగం అంటున్నారు.దయచేసి మీ సలహాలు ఇచ్చి దీనికి తగిన మందులు చెప్పండి.

2ఆమోదించవద్దు
R

ఈవిధంగా వుంది చేను

ఆమోదించండిఆమోదించవద్దు
P

ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi

ఆమోదించండిఆమోదించవద్దు
R

ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi..... అసలు ఇది ఎం వ్యాధి అయివుంటుంది.చెప్పగలరా ....

ఆమోదించండిఆమోదించవద్దు
G

Hi Rajanikanth వరిలో ఆకు మాడు తెగులు మరియు వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు పై తెగుళ్ల ల అనిపిస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Hi Srinivas sir. ఈ వ్యాధికి ఎం మందులు కొడితే మంచిదంటారు.

ఆమోదించండిఆమోదించవద్దు
P

Rajanikanth ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి