మా వరి లో పసుపు రంగు కాటుక బాగా ఉంది దీని నివారణకు ఏదైనా సూచనలు చెప్పండి దీని వలన ధాన్యానికి ఏమైనా నష్టం కలుగుతుందా
నివారణ చర్యలు చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినివారణ చర్యలు చెప్పండి
ఆకులు గోధుమ కలర్లో అయిపోయి కండం కింద తెల్లటి పురుగులు కనిపిస్తున్నాయి
నారు మడి లో ఇలాంటి సమస్యకి పరిష్కరం చెప్పండి
Yellow color leaf in vari
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi Banovath వినోద్ మాని పండు తెగులు Filia లేదా Tilt లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBittu,raman
37
3 సంవత్సరాల క్రితం
Galilio+lambda spray
Pardhasaradhi
3490
3 సంవత్సరాల క్రితం
Synzenta filea sprey chyandi manchi ga Pani chastundi
Uppi
0
3 సంవత్సరాల క్రితం
Tilt baga pani chesthundi
Midishenametla
19
3 సంవత్సరాల క్రితం
Tribuconazol+propiconazol
Konduu
36
3 సంవత్సరాల క్రితం
Tilt spray chey
Gowtham
0
3 సంవత్సరాల క్రితం
Banovath వినోద్
Bikshapathi
6
3 సంవత్సరాల క్రితం
Same పరిస్థితి
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi Bikshapathi G మీరు కూడా filia లేదా Tilt లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి
Bikshapathi
6
3 సంవత్సరాల క్రితం
ఇప్పుడు స్ప్రే cheyocha వరి అంతా వడ్లు అవుతుంది
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi Bikshapathi G చేయొచ్చు
T.Rammurthy
0
3 సంవత్సరాల క్రితం
మా వరి కూడా అలాగే వుంది, కాని వరి ఈత పటింది ఇంకా 25 రోజులు ఏతే కోయడం జరుగుతుంది కాబట్టి మందు కోటటం అవసరమా అని అడుగుతున్న