ఎండు తేగులు నివారణకు plantomycion,kasu-b మందులను స్ప్రే చేసిన తగ్గడం లేదు
పొలములో రోజు రోజుకీ ఆకులు ఎండు పోతున్నాయి పోలం అంతా గుంపులు గుంపులుగా ఎండి పోతుంది పొలం పోట్ట దశలో ఉన్నది దీనికి సరియైన మందు ఏమి ఉందో మాకు తెలియజేయడం
ఈ బ్యాక్టీరియా పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపొలములో రోజు రోజుకీ ఆకులు ఎండు పోతున్నాయి పోలం అంతా గుంపులు గుంపులుగా ఎండి పోతుంది పొలం పోట్ట దశలో ఉన్నది దీనికి సరియైన మందు ఏమి ఉందో మాకు తెలియజేయడం
కేవలం ఆకు రంగు మారడం మరియు ఆకు ఆకారం మారడం
aaku pasupu rangulo vundhi
వరి ఆకులు కొంచెం ఎరుపుగా అవుతున్నది ఆకులు దగ్గరగా అవుతున్నది వాటి తెల్లని సారుకలుగా అవుతున్నది మీయేక్క సలహాలు చెప్పగలరని మనవి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Satish Reddy వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు పై లింక్ క్లిక్ చేయండి Streptomycin sulfate 90%sp లేదా Copper Hydroxide 53.8%df లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPardhasaradhi 3490
3 సంవత్సరాల క్రితం
ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi
Pachala 490
3 సంవత్సరాల క్రితం
Doma emaina undemo chudandi sir
Venkateswarlu 0
3 సంవత్సరాల క్రితం
Streptocycline 30gr. Or plantomycin 100gr for one acre