వరి గంటలు చనిపోతున్నాయి.. ఎం మందు వాడాలి?
వేర్లు కుళ్ళిపోయి వరి గంట ఆరిపోయి చనిపోతున్నాయి..13 రోజుల క్రితం fertera...ఫెట్టేరా..గుళికలు యూరియా చల్లాము..మళ్ళీ ఈ విధంగా అవుతుంది...ఎం మందు వాడాలి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివేర్లు కుళ్ళిపోయి వరి గంట ఆరిపోయి చనిపోతున్నాయి..13 రోజుల క్రితం fertera...ఫెట్టేరా..గుళికలు యూరియా చల్లాము..మళ్ళీ ఈ విధంగా అవుతుంది...ఎం మందు వాడాలి.
ఆకులు తెల్లగా కనిపిస్తుంది కండములో నుండి ఉల్లి ఆకులగా వస్తుంనాయి
రెండు ఎకరాల వరి పొలంలపొట్ట దశలో ఉన్నది కొన్ని గింజలు నల్ల భారీ పోతున్నాయి కారణం ఏమిటో తగు సూచనలు ఇవ్వండి
వరి కోడి రవటం మోవు పడవటం
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi పాగె.సంతోష్.. వరి కాండం కుళ్ళు తెగులు పై లింక్ క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి