Akulu kosalu anduthunayi theppalu theppalu
Ha thegulu amiti Nivanarana telapandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిHa thegulu amiti Nivanarana telapandi
మొక్కలు ఎండిపోయి గోధుమ రంగులోకి మరి మొక్క చనిపోవడం జరుగుతుంది...
ఆకులో ఎరుపురంగు నివారణ సూచనలు కనిపిస్తున్నాయని క్రిమహరక మందు కావాలి
నాటుపెట్టి 38 రోజులు అవుతుంది .6రోజుల కింద యూరియా 30కేజీల డి ఎ.పి మరియు యూ .పి.యల్ వారి సాఫ్ పౌడర్ కలిపి చల్లాను. మళ్ళీ ఎర్రగా అవుతుంది. ఇంకా ఏంచేయాలో చెప్పండి దయచేసి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Veeraiah వరిలో ఆకు మాడు తెగులు Mancozeb 75%wp లేదా carbendizam 50%wp లేదా zineb 75%wp లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPardhasaradhi 3490
3 సంవత్సరాల క్రితం
ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi manchi ga Pani chastundi niru tisi argatandi