ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకు మాడు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
వరిలో ఆకు మాడు తెగులు - వరి

వరి వరి

R

మా పొలంలో లో కొసలు వన్నీ మాడి పోతున్నాయి

ఆకులు పైనుంచి ఎరుపుగా మాడి పోతున్నాయి దీనికి ఏ మందు వాడాలో వివరించగలరు

ఆమోదించండిఆమోదించవద్దు
G

Hi Ravi Banothuravi482 వరిలో ఆకు మాడు తెగులు పై లింక్ క్లిక్ చేయండి Mancozeb 75%wp లేదా carbendizam 50%wp లేదా zineb 75%wp లలో ఎదో ఒకటి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

ఆకు ఎండు తెగులు అని భావిస్తున్నాను దీని నివారణకు యాంటీబయాటిక్స్ వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో ఆకు మాడు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

ఈ అగ్గి తెగులు నివారణ చెప్పండి

ఆకుల ఎండిపోయినట్టు ఉంటుంది

వరి

ఎండు తేగులు నివారణకు plantomycion,kasu-b మందులను స్ప్రే చేసిన తగ్గడం లేదు

పొలములో రోజు రోజుకీ ఆకులు ఎండు పోతున్నాయి పోలం అంతా గుంపులు గుంపులుగా ఎండి పోతుంది పొలం పోట్ట దశలో ఉన్నది దీనికి సరియైన మందు ఏమి ఉందో మాకు తెలియజేయడం

వరి

వరి పైరు గోదుపు కలరు లోకి మారుతుంది ఎ మందు కొట్టాలి తెలియచేయండి

పచ్చ పురుగు కనిపించడం జరిగింది ఎ మందు కొట్టాలి

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి