వరి లో గొట్టపు తెగులు విపరీతంగా ఉంది.నివారణ ఎలా?
వరి ఆకులు వేరు దశ నుంచే గొట్టాలు లాగా ఉండి బయటకి పొడుచుకుని వస్తున్నాయి. ఈ సమస్య BPT వరి లో అధికంగా ఉంది నివారణ సూచించగలరు.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండివరి ఆకులు వేరు దశ నుంచే గొట్టాలు లాగా ఉండి బయటకి పొడుచుకుని వస్తున్నాయి. ఈ సమస్య BPT వరి లో అధికంగా ఉంది నివారణ సూచించగలరు.
ఆకు అనేది ముడిచికుపోతుంది ఫోటోలో వలె దీనికి పొడి తెగులు వచ్చింది దీని కే మందులు ఏమిటో చెప్పండి
Panicle lo talu ginjalu avutunnai
వరి యొక్క గింజలు తెల్లబారి పోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Pardhasaradhi
3490
3 సంవత్సరాల క్రితం
Applego amistop kalpi sprey chyandi
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi Harikrishna వరిలో ఉల్లి కోడు (ఏషియన్ రైస్ గాల్ మిడ్జ్) పై లింక్ క్లిక్ చేయండి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిRamesh
316
3 సంవత్సరాల క్రితం
Fmc marshal vadandi
Harikrishna
28
3 సంవత్సరాల క్రితం
హలో సర్ దయచేసి కచ్చితమైన మందు చూపండి.