వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు - వరి

వరి వరి

M

మా వరిలో ఇలా గుంపులు గుంపులుగా అవుతుంది మొత్తం పొలం అంత లేదు దీనికీ ఏమి మందు కొట్టాలి చెప్పండి

ఆకులు ఎర్రపడినై ఎలుకలు కోటీనటు ఉన్నాయి

11
N

హాయ్ Manda Gopal Reddy Bacterial Blight of Rice నివారణకు Streptoplus 111gm+ Azoxystrobin 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
I

Ma vari lo problem help me

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Imran Plantomycin 50gm + Hexaconazole 400ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
J

Manda Gopal Reddy Imran

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి