పొటాషియం లోపం - వరి

వరి వరి

N

నాటువేసినలబైరోజులుఅవుతుంది పదిరోజుక్రితంబ్లైటాక్సు. ప్లాంటోమైసిన్ స్ప్రేచేసినాను. ఇప్పుడు అడుగుఆకులుఎరుపుగామారుతున్నాయి పొటాషులోపంఅంటున్నారునిజమేనా నామ వెంకన్న పాపయ్యగూడెం

పైఆకులుఆరోగ్యంగానేఉన్నాయి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Namavenkanna Potassium Deficiency Potash వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

Agrominmax sprey chyandi

1ఆమోదించవద్దు
N

Thakyou

ఆమోదించండిఆమోదించవద్దు
N

ఈరోజుపొటాషుచల్లినాను

ఆమోదించండిఆమోదించవద్దు
N

ఎకరాకు40కేజీలు. యూరియా30కేజీలుచల్లినాముకొంచెంమార్పుకనపించింది

ఆమోదించండిఆమోదించవద్దు
P

Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

Sir natu vesi 45 rojulu avvuthundi,pollam lo akkada akkada e vidhanga karralu growth kavatledu,10 days back zinc+ mergar spray chesi,urea kuda vesina result ledu,emi mandhu kottali sir

Karralu endipoi peragadam ledu

వరి

మేడం గారు నమస్కారం పైన తెలిపిన విధంగా పొలం ఎర్రబడి కుంగిపోతుంది చెరువు మునుగోడు పొలం ఏం చేయాలి మేడం ఏ మందు కొట్టాలి జింకు z.78 కొట్టాయం మేడం కవర్ కాలేజ్ మేడం ఏ మందు కొట్టాలి

వరి పొలం ఎర్రబడుతుంది ఏం చేయాలి తెలియజేయండి మేడం జింకు z78 కొట్టాను మేడం అయినా కవర్ కాలేదు మేడం ఇంకా ఏ మందు కొట్టాలి తెలియజేయండి మేడం

వరి

Sir narumadi eevidhanga vundi sir 30 days em mandhu veyali

Konalu tellamga potunnai edhugudhala ledu

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి