పసుపురంగు కాండం తొలుచు పురుగు - వరి

వరి వరి

D

గింజ ఎర్రగా మారుతుంది, తాలు గా ఏర్పడుతుంది, చేనూలొ అక్కడక్కడ వుంది, ఎం చెయ్యాలి

గింజ ఎర్రగా మారుతుంది, తాలు గా ఏర్పడుతుంది, చేనూలొ అక్కడక్కడ వుంది, ఎం చెయ్యాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ D Swamy మొవ్వుల పురుగు ఉందేమో చుడండి

1ఆమోదించవద్దు
D

హాయ్ మేడమ్, చూసాను పురుగు ఐతే ఎం లేదు,

1ఆమోదించవద్దు
D

పురుగు వుందండి, దీనికి ఎం చెయ్యాలి

1ఆమోదించవద్దు
M

Kalipi sprey

1ఆమోదించవద్దు
D

Thank you very much madam

ఆమోదించండిఆమోదించవద్దు
N

D Swamy Yellow Stem Borer నివారణకు Thiocloprid 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
S

1 ekraku sparey cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పసుపురంగు కాండం తొలుచు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి