పొటాషియం లోపం - వరి

వరి వరి

E

మొదట ఆకు మొదటి భాగంలో పసుపు రంగుల మారి తరువాత ఆకు మొత్తం ఎండి పోతుంది వారి చుట్టూ భాగంలో ఆకులన్నీ ఎండిపోతున్నాయి

ఆకులన్నీ ఆకు మొదట పసుపు రంగులో మారి ఆకులన్నీ ఎండిపోతున్నాయి

1ఆమోదించవద్దు
N

హాయ్ Enge Rakesh Potassium Deficiency Potash వేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వరి

ఆకులు లో రసం పీల్చడం వలన తెల్లగా అయిపో తున్నయ్. తెల్ల పురుగులు ఉన్నాయి నాలుగురోజుల క్రితం మొనొక్రోపాస్ కోరమాండల్ కంపెనీ మందు పిచికారీ చేశాను ఏమితగ్గలేదు

అక్కడక్కడ వెన్నులు చనిపోతున్నా యి

వరి

Varilo e rogam nivarana

32 rojulu vari dhiniki a mandhu vadali salaha chepandi sar

వరి

వరి ఆకులపైన ఎరుపు రంగు మచ్చలు ఏర్పడుచున్నవి

వర్రీ ఆకులపైన ఎరుపు రంగు మచ్చలు ఏర్పడినవి మరియు తెల్ల దోమ ఎక్కువగా ఉన్నది మొద్దుబారినట్లు గా కనిపిస్తూ ఉన్నది దీనికి ఏ విధమైన రక్షణ చర్యలు చేపట్టాలి

వరి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి